గుంటూరు జిల్లా లోని చందోలు (చందవోలు) గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896, ఆగష్టు 5 న జన్మించారు.[1] తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి 1922లో శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించాడు. తిరిగి 1986లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి రామకథామృత గ్రంథమాల తరఫున పునర్ముద్రించాడు.
తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి ఎక్కడ జన్మించాడు?
Ground Truth Answers: గుంటూరు జిల్లా లోని చందోలుగుంటూరు జిల్లా లోని చందోలు (చందవోలు) గ్రామంగుంటూరు జిల్లా లోని చందోలు
Prediction: